నోట్లరద్దు రాజ్యాంగ విరుద్ధం కాదు

RBI
RBI

నోట్ల రద్దు రాజ్యాంగ విరుద్ధం కాదు

 

న్యూఢిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దు రాజ్యంగ విరుద్ధం కాదని ఆర్‌బిఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఉమ్మడి హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని , పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన పటిషన్లకు ఆర్‌బిఐ కౌంటర్‌ దాఖలు చేసింది. నకిలీనోట్లతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆర్‌బిఐ తెలిపింది.. ఆర్థిక సుస్థిరత, దేశభద్రతకే నోట్లు రద్దుచేయటం జరిగిందని, నోట్ల మార్పిడి కోసం తగిన చర్యలు తీసుకున్నామి పేర్కొంది.