నోటిఫికేష‌న్లు లేక నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు..

vh copy
vh

హైదరాబాద్‌: కొలువుల కోసం పోరాటం చేస్తున్న ఓయూ విద్యార్థులకు సంఘీభావం తెలపాల్సింది పోయి వారి పైనే లాఠీఛార్జ్ దారుణమని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొలువులకై కొట్లాట సభ విజయవంతమైందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వం కూలకతప్పదని వీహెచ్‌ జోస్యం అన్నారు.