నోటికి చూయింగ్‌ గమ్‌ మేలు

chewing gum
chewing gum


ఎన్నోరకాల ఆనారోగ్య పరిస్థితులు ఈ దంత క్షయానికి కారణమవుతాయి.కడుపులో ఆమ్లాలు నోటిలోకి రావడం వీటిలో ప్రధాన సమస్య.దీనీలోగ్యాస్ట్రో ఎనోఫాజియల్‌ అంటారు హైయాటిస్‌ హెర్నియా సమస్యలో నోటినుండి కడుపులోకి ఆహారం వెళ్ళేమార్గం వుండు పడటం వల్ల బాధపడే వారు అధికంగా మద్యం సెవించే ఎక్కువగా వాంతి చేసుకోవడం కారణంగా ఆమ్లప్రభావానికి గురై దంతక్షయానికి గురవుతారు.డెంటైస్‌ అనేది సున్ని మైన పంటిభాగం.ఆమ్లస్వభావం కల్గిన ఆహార పదార్థలు పళ్ళ రసాలు కూడా హానీ కొద్దిగా హాని కల్గిస్తాయి.

సోడాగ్యాస్‌ కలిగిన ద్రవాలు,కూల్‌ డ్రింక్స్‌ పళ్ళకు హాని చేస్తాయి.ఆమ్ల స్వభావం కల్గిన ద్రవాలు ఆహార పదార్థాలు ఒక్కసారి భోజన సమయంలో మాత్రం తీసుకోవచ్చు.అయితే ఇలాంటి పదార్థాలు తిన్న త్రాగినాయ తర్వాత ఒక గంట వ్యవధిలో బ్రెష్‌ చేసుకుంటే మినరల్స్‌ వృద్ధి అయి దంతక్షయం తగ్గుతుంది. ఆమ్లపూరితమైన ఆహర పదార్థాలు తిన్నా పంటిపై వాటి ప్రభావం ఉండి పళ్ళుగారపట్టడం జరుగుతుంది.ఇది దంతక్షయానికి పంటి మధ్య పింగాణిపొర పాడవడానికి కారణం అవుతుంది.