నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

NFL
NFL

నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 46
పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ 2, సీనియర్‌ మేనేజర్‌ 3, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ 41 (కెమికల్‌ 25, మెకానికల్‌ 10, ఎలక్ట్రికల్‌ 6)
అర్హత: పోస్టును అనుసరించి బిఇ/ బిటెక్‌/ ఎంబిఏ/ పీజీడిఎం పూర్తిచేసి ఉండాలి.
వయసు: మేనేజర్‌ పోస్టులకు 52 ఏళ్లు, ట్రైనీలకు 27 ఏళ్లు మించరాదు
ఎంపిక: పోస్టును అనుసరించి పర్సనల్‌ ఇంటర్వ్యూ & గేట్‌ స్కోరు ద్వారా.
దరఖాస్తు ఫీజు: సీనియర్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1000 కాగా మేనేజ్‌మెంట్‌ ట్రైనీలకు రూ.700
దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్లకు 2018 జనవరి 31, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌కు 2018 జనవరి 18
వెబ్‌సైట్‌: www.nationalfertilizers.com