నేపాల్ ప్ర‌ధానికి తిరుప‌తిలో ఘ‌న స‌న్మానం

Nepal prime minister
Nepal prime minister

తిరుపతి: తిరుమల పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్ బా కు తిరుపతి విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఘన స్వాగతం పలికిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మరియు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ‌ శ్రీనివాసులు.