నేపాల్‌లో రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

Accident
Accident

ఖాట్మండు:నేపాల్‌లోని నువాకోట్‌ జిల్లాలోని జ్ఞాన్‌ ఫెడి ఏరియాలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ ట్రక్కు అదుపుతప్పి 500 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయరు. మరొకరు అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందరు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఖాట్మండు ఆస్పత్రికి తరలించారు.