నేను ఒంటరిపోరు చేయలని నిర్ణయించుకున్నాను

tej pratap yadav
tej pratap yadav

పాట్నా: అర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, మహువా నియోజకవర్గం ఎమ్మెల్యె తేజ్‌ ప్రతాప్‌కు పాట్నాలో ప్రత్యేక బంగ్లా కెటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరడంతో ఆయనకు బంగ్లా కెటాయించారు. దీనిపై తేజ్‌ మీడియాతో మాట్లాడుతు గతంలో కూడా మాజీ సిఎంగా పనిచేసిన మా అమ్మకి బంగ్లా కెటాయించినప్పుడ అందులో నేను లేను వేరే ఎక్కడో ఉన్నను. నేను ఒంటరిపోరు సాగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇంట్లో కూర్చుంటే పోరాటం ఎలా చేయగలుగుతాను?’ అని అన్నారు. పాట్నాలోని 7ఎం స్ట్రాండ్ రోడ్డులో తేజ్ ప్రతాప్‌కు బంగ్లా కేటాయించారు.