నేతన్నలను ఆదుకుంటాం: కెసిఆర్‌

kcrffff
చేనేత లాభసాటిగా మారటానికి ప్రోత్సాహకాలు: సిఎం కెసిఆర్‌

నేతన్నలను ఆదుకుంటాం: కెసిఆర్‌

హైదరాబాద్‌: నేత వృత్తిపై ఆధారపడిన వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఎం కెసిఆర్‌ అన్నారు.. ప్రగతిభవన్‌లో అధికారులతో సిఎం సమావేశమయ్యారు.. చేనేత మగ్గాలు, విద్యుత్‌ మగ్గాలపై ఆధారపడిన వారి స్థితిగతులు బాగోలేదన్నారు.. బతకటం కష్టమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారాన్నరు.. చేనేత లాభసాటిగా మారటానికి ప్రోత్సాహకాలు, రాయితీఉల , మినహాయింపలు కల్పిస్తామన్నారు.