నేడు హ‌స్తిన‌కు టిపిసిసి నేత‌లు

 

 

Congress Party
Congress Party

హైద‌రాబాద్ : నేడు టీపీసీసీ నేత‌లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాహుల్ గాంధీ పేరును సూచిస్తూ…సంత‌కాలు చేసిన ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్‌కు కాంగ్రెస్ నేత‌లు ఇవ్వ‌నున్నారు.