నేడు హైదరాబాద్ కు

TS CM KCR Family
TS CM KCR Family

కంటి శస్త్ర చికిత్స కొసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఢిల్లీలో కేసీఆర్ కంటి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది. అక్కడే రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం కేసీఆర్ ఈ రోజు రాష్ట్రానికి తిరిగిరానున్నారు.