నేడు హర్యానా సిఎంతో కమిటీ భేటీ

jjjjj

నేడు హర్యానా సిఎంతో కమిటీ భేటీ
న్యూఢిల్లీ: జాట్‌ల రిజర్వేషన్లపై ఇవాళ హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌, మరో ఇద్దరు మంత్రులు ఢిల్లీకి బయలుదేరారు. మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏర్పాటై కమిటీ ఈమేరకు వీరితో చర్చించనున్నారు.