నేడు సిరిసిల్లలో పర్యటించనున్న కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్:  టిఆర్‌ఎస్‌  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ ఈరోజు సిరిసిల్లలో పర్యటించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా కెటిఆర్‌  జిల్లాలో పర్యటిస్తుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 10గంటలకు తంగళ్ళపల్లి బ్రిడ్జి నుంచి  టిఆర్‌ఎస్‌  స్వాగత ర్యాలీని ఏర్పాటు చేశారు. అనంతరం పద్మనాయక కళ్యాణ మండపం దగ్గర కెటిఆర్‌  ప్రసంగించనున్నారు.