నేడు సిబిఐ కోర్టుకు హాజరైన జగన్‌

Y S Jagan
Y S Jagan

హైద‌రాబాద్ః వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. సిబిఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసుపై విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణకై జగన్‌, వైఎస్సార్సీ నేత విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు.