నేడు సిఎంగా మెహబూబా ప్రమాణస్వీకారం

PDP president Mehbooba Mufti Adressing a Press Conference at her Gupkar Residence in Srinagar on August 09.2011 *** Local Caption *** PDP president Mehbooba Mufti Adressing a Press Conference at her Gupkar Residence in Srinagar on August 09.2011.PHOTO BY SHUAIB MASOODI

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా పిడిపి అధ్యక్షురాలు , దివంగత సిఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా ముఫ్తీ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. సయీద్‌మృతితో మొహబూబాను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు తెలిసింది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆమె సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఆమె జమ్ముకశ్మీర్‌గా తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కనున్నారు.