నేడు సమాచార కమిషన్ లో కమిషనర్ల ఎంపిక

TS  CM KCR
TS CM KCR

 

నేడు సమాచార కమిషన్ లో కమిషనర్ల ఎంపిక 

తెలంగాణ : సమాచార కమిషన్ లో కమిషనర్ల ఎంపిక నేడు జరగనుంది. చీఫ్ కమిషనర్ సహా కమిషనర్ల ఎంపిక కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, విపక్ష నేత జానారెడ్డిలతో కూడిన కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. ప్రగతి భవవ్ లో ఈ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో సమాచార కమిషనర్ పదవులకు అర్హులైన వారిని ఎంపిక చేస్తారు.