నేడు సందర్శనకు అవకాశం

Navy
యుద్దనౌకలు, జలాంతర్గాముల సందర్శనకు అవకాశం

నేడు సందర్శనకు అవకాశం

విశాఖ: యుద్దనౌకలు, జలాంతర్గాముల సందర్శనకు శనివారం అవకాశం కల్పిస్తున్నట్టు తూయ్పి నౌకాధలం వెల్లడించింది.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైనా గుర్తింపు కార్డుతో వచ్చిన ప్రజలు సందర్శించవచ్చునని పేర్కొంది.