నేడు శిల్పారామంలో డాన్స్‌ ఫెస్టివల్‌

Dance Festival
Dance Festival

నేడు శిల్పారామంలో డాన్స్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌: ఆసియా పసిఫిక్‌ అంతర్జాతీయ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ ఇవాళ శిల్పారామంలో ప్రారంభం కానుంది. సిఎం కెసిఆర్‌, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు.. 10 దేశాల నుంచి 400 మంది నృత్యకారులు ఈ డ్యాన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.