నేడు లాల్‌దర్వాజా బోనాలు

Bonam festival
Bonam festival

నేడు లాల్‌దర్వాజా బోనాలు

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ లాల్‌దర్వాజా బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.. పలు ఆలయాల్లో మంత్రులు పట్టువస్గ్రాలు సమర్పించారు.. నిజామాబాద్‌ ఎంపి కవిత లాల్‌ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు.