నేడు మేడారం జాతరకు ఉపరాష్ట్రపతి రాక

VENKAYYA PHOTO
VENKAYYA

హైదరాబాద్‌: మేడారం జాతరకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ రోజు మేడారు చేరుకోని వనదేవతలను దర్శించుకోనున్నారు. అనంతరం పలు ప్రగతి పనుల కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. శనివారం ఉదయం గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళశాలలో నిర్వహించే స్వర్ణజయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతారు. ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ద్వితీయ వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు.