నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం

TSCM KCR
TSCM KCR

హైదరాబాద్‌: ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఇందులో భాగంగా కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గం సమావేశం కానుంది. తరువాత 1.30 సిఎం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు. ఆ తరువాత రెండు గంటలకు సిఎం కెసిఆర్‌ మీడియాతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది.