నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

BJP
BJP

నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ: భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది.. యుపి, ఉత్తరాఖండ్‌, సిఎంలను భాజపాపి బోర్డు నిర్ణయించనుంది.. అదేవిధంగా మణిపూర్‌, గోవాలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చింనుందని తెలిసింది.