నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

bjp
Bharatiya Janatha Party

నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ (భాజపా) కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది.. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అధ్యక్షులను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కావటంంతో వీటికి భాజపా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.