నేడు పౌరసన్మానం

Venkaiah Naidu
Venkaiah Naidu

 నేడు పౌరసన్మానం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు పౌరసన్మానం కార్యక్రమం నిర్వహించనున్నారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ఈ పౌరసన్మానం కార్యక్రమం జరగనుంది. ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నందున భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో 70వేల మంది విద్యార్థులు, 30వేల మంది డ్వాక్రా మహిళలు పాల్గొననున్నారు.