నేడు పెద్దనోట్ల రద్దుపై విచారణ

sc
Supreme Court

నేడు పెద్దనోట్ల రద్దుపై విచారణ

 

న్యూఢిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దును సవాల్‌చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూరి జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ డిఐ చంద్రచూడలతో కూడిన ధర్మాసనం పెద్దనోట లరద్దుపై దాఖలైన నాలుగు పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది.