నేడు పాటియాలా కోర్టు తీర్పు

Smruti Irani
Centeral Minister Smruti Irani

నేడు పాటియాలా కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ నకిలీదనే ఆరోపణలపై దాఖలైన కేసుపై పాటియాలా కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది.. 2004 ఎన్నికల సందర్భంగా స్మృతి ఇరానీ తన విద్యార్హతలకు సంబంధించి దాఖలు చేసిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం షీల్డ్‌ కవర్‌లో కోర్టుకు అందజేసింది. మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ హర్వీందర్‌ సింత్‌ తీర్పును నేటికి రిజర్వు చేశారు. వివిధ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి తన విదా్హతలపై స్మృతి ఇరానీ అఫిడవిట్లను సమర్పించారు. ఈ వివరాల్లో పాలికలేవంటూ ఫ్రీలాన్స్‌ రచయిత అహ్మద్‌ ఖాన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.