నేడు పవన్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సమీక్ష

అమరావతి: జనసేన అధినేత పవన్ ఎన్నికల కోసం జిల్లాల వారిగా పార్టీ ముఖ్యలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తున్నారు. అందులోభాగంగా శుక్రవారం చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 9వరకు జిల్లాలవారీగా పవన్‌కల్యాణ్ సమీక్షలు చేస్తారు ఈరోజు