నేడు నెల్లూరులో పర్యటన

నేడు నెల్లూరులో పర్యటన
హైదరాబాద్: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం నెల్లూరులో పర్యటించనున్నారు. బారాషాహీద్ దర్గాలో ఆయన ప్రార్థనలు చేస్తారు.