నేడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం

Nara Family
Nara Family

నేడు దేవాన్ష్‌కు అక్షరాభ్యాసం

అమరావతి:సిఎం చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌్‌ అక్షరాభ్యాసం నేడు నిర్వహించనున్నారు.. తిరుమలలో అక్షరాభ్యస కార్యక్రం నిర్వహిస్తారు.. నారా కుటుంబ సభ్యులతోపాటు నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు.