నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

TS cabinet
TS cabinet 

నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కేబినేట్‌ సోమవారం భేటీ కానుంది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై తుది ప్రకటన చేయనున్నారు.