నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

TS cabinet
TS cabinet

నేడు తెలంగాణ కేబినేట్‌ భేటీ

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ఇవాళ కేబినేట్‌ భేటీ కానుంది.. దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లును కేబినేట్‌ ఆమోదించనుంది.