నేడు తెలంగాణలో ఆగ్రనేతల ప్రచారం

all partys
all partys

హైదరాబాద్‌: ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారంతో ఈరోజు తెలంగాణ హోరెత్తనుంది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అయితే నేడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిలతో పాటు బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్‌  రాష్ట్రంలో పర్యటించనున్నారు.