నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

Telangana-Bhavan-TRSPARTY
Telangana-Bhavan-TRSPARTY

నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనూన్నరు.. గంగాధర్‌గౌడ, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, నామినేషన్‌ దాఖలుచేస్తారు.