నేడు డైట్ సెట్ ఫ‌లితాలు

Results
Results

విశాఖ‌ప‌ట్ట‌ణంః డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన డైట్‌సెట్‌ ఫలితాలను మంగళవారం ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఈ ఏడాది మే 17,18 తేదీలలో డైట్‌సెట్‌ నిర్వహించారు.