నేడు డిజిపి,జిల్లా ఎస్పీలతో రజత్‌కుమార్‌ భేటీ

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్‌ :ఎన్నికలవేళ శాంతిభద్రతలపై అప్రమత్తంగా ఉండేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుం టుం ది. గురువారం ఉదయం 11 గంటలకు డిజిపి, నగర పోలీష్‌ కమిషనర్లు,జిల్లా ఎస్పీలతో జలమండలి కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ సమావేశం నిర్వహించనున్నారు.ఇందులో ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలపై చర్చిస్తారు.కాగా,గురువారంనాడు సాయంత్రం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ గుప్తా సచివాయలంలో రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు.