నేడు క‌రీంన‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న సీఎం కెసిఆర్‌

KCR
KCR

హైదరాబాద్ః ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ రోజు సాయంత్రం కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన మూడురోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పర్యటన సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.