నేడు కేంద్రమంత్రుల పర్యటన

venka
Venkaiah naidu

నేడు కేంద్రమంత్రుల పర్యటన

విశాఖ: విశాఖ జిల్లాలో శుక్రవారం కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి పర్యటించనున్నారు. జివిఎంసిలో ఐపాస్‌ యంత్రాలను వారు ప్రారంభించనున్నారు.