నేడు కదిరిలో పర్యటన

JGANG1111

నేడు కదిరిలో పర్యటన

అనంతపురంం జగన్‌ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా శనివారం వైకాపా అధ్యక్షుడు జగన్‌ కదిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిన్న యాడికి మండలం కేంద్రంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇవాళ పోలీసులు మరింత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.