నేడు ఏపి జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు

Doctor
Doctor

విజయవాడ: ఏపి  యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌, కృష్ణా అర్బన్‌ యూనిట్‌, వి.ఆర్‌. రాయల్‌ డ యోగ్నోస్టిక్‌ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సగం రాయితీతో కూడిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు తెలిపారు.  ఈరోజు ఉదయం 10:30 గంటలకు విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్‌ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీలో సూమారు 250 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, జర్నలిస్ట్‌ మిత్రులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరారు.