నేడు ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Airforce Recruitment rally (File)
Airforce Recruitment rally (File)

నేడు ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

విజయవాడ: విజయవాడలో ఇవాళ ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.. ఉదయం విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.. 17 నుంచి 21 ఏళ్ల వయసున్న వారు అర్హులని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు.. నేడు విశాఖ, విజయనగరం, యానాం, నెల్లూరులో ఎయిర్‌ఫోర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. 11న తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాకు చెందిన వారికి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు.