నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా

Raja Singh
Raja Singh

నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తీరును నిరసిస్తూ గోషామాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇవాళ తన పదవికి రాజీనామా చేయనున్నారు.. సిఎం కెసిఆర్‌కు రాజీనామా లేఖ అందజేయనున్నారు.