నేడు ఎపి పిఎసి సమావేశం

వెలగపూడిలో శాసనసభా భవనం
వెలగపూడిలో శాసనసభా భవనం

నేడు ఎపి పిఎసి సమావేశం

అమరావతి: వెలగపూడి అసెంబ్లీలో ఇవాళ పిఎసి సమావేశం జరగనుంది.. మధ్యాహ్నం 12 గంటలకు ఈసమావేశం ప్రారంభం కానుంది.. 2013-14 కాగ్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌పై , ఉమెన్‌్‌స, చైల్డ్‌వెల్ఫేర్‌ , హెల్త్‌, మెడికల్‌ డిపార్ట్‌మెంట్లపై చర్చించనున్నారు.