నేడు ఈ సెట్ ఫ‌లితాలు

Career
Career

అమ‌రావ‌తిః ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌-2018) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 11 గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేస్తారు.