నేడు ఇందిరాపార్క్ నుంచి బీజేపీ శాంతి ర్యాలీ

BJP

నేడు ఇందిరాపార్క్ నుంచి బీజేపీ శాంతి ర్యాలీ

హైదరాబాద్: కేరళలో బీజేపీ కార్యకర్తలపై సీపీఎం దాడులకు నిరసనగాబీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నేడు శాంతి ర్యాలీ జరగనుంది. ఇక్కడి ఇందిరాపార్క్ నుంచి సీపీఎం కార్యాలయం వరకూ ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.