నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Telangana State Assembly
Telangana State Assembly

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆదివారం జరగనుంది.. తెలంగాణ భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వ సూచనలు, మేరకు సవరణలు చేసేందుకు ఇవాళ సమావేశం కానుంది..