నేటి ఫైనల్లో టైటిల్‌ గెలవాలని బంగ్లా ఆరాటం

MORTAZA
MORTAZA

దుబాయి: ఆసియా కప్‌ ఫైనల్లో నేడు భారత్‌తో బంగ్లాదేశ్‌ తలపడనుంది. మరోసారి టైటిల్‌ గెలవాలని ఇండియా, తొలిసారి ఆసియాకప్‌ను సొంతం చేసుకోవాలని బంగ్లా ఆరాటపడుతున్నాయి. బలమైన జట్టును ఫైనల్‌లో ఢీకొంటున్న నేపథ్యంలో బంగ్లా కెప్టెన్‌ మొర్తజా మీడియాతో మాట్లాడుతూ..గాయాల కారణంగా తమ జట్టు ఆటగాళ్లను కోల్పోయి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం అని ,చివరి బంతి వరకూ మా పోరాటం కొనసాగిస్తామని మొర్తజా అన్నారు.