నేటి నుంచి మాస్టర్స్‌ చాంపియన్స లీగ్‌

 

MCL
దుబా§్‌ు: మాస్టర్స్‌ చాంపియన్స్‌ లీగ్‌ (ఎంసిఎల్‌) టి20 టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానుంది. దుబాయ్లఓ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిఏ తొలి మ్యాచ్‌లో వీరేంద్రసింగ్‌ సహ్వాగ్‌ నేతృత్వంలోని జెమినీ అరేబియన్స్‌, జాక్వెస కలీస్‌ నాయకత్వంలోని లిబ్రా లెజెండ్స్‌ జట్లు తలపడనున్నాయి.. గురవారం రాత్రి 9 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.. రిటైర్డ్‌ సూపర్‌స్టార్‌ క్రికెటర్లతో కూడిన ఈ టోర్నీలో మొత్తం 6 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి