నేటి నుంచి భారత్‌-ఢాకా సైనిక విన్యాసాలు

parade
Army Parade

నేటి నుంచి భారత్‌-ఢాకా సైనిక విన్యాసాలు

కా: భారత్‌, ఢాకా సంయుక్త సైనిక విన్యాసాలు ఇవాళ్లి నుంచి ఢాకాలో జరగనున్నాయి.. సంప్రీతి-2016 పేరిట ఈనెల 18 వరకు ఈ విన్యాసాలకోసం భారతసేనలు ఢాకాకు చేరుకున్నాయి.