నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌

 

exhi1
హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని నాంపల్లిలో శుక్రవారం నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్‌ కొనసాగనుంది. నెల పదిహేను రోజులపాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రారంభిస్తారు. సుమారు 2,600 స్టాళ్ల ఏర్పాటుతోపాటు ఉచిత వైఫై సదుపాయం కూడ కల్పించారు. వాహనదారులకు ఎలాంటి పార్కింగ్‌ ఫీజు చెల్లించకుండానే పార్కింగ్‌ చేసే సదుపాయం కల్పించారు.