నేటి నుంచి అమరవీరుల స్పూర్తియాత్ర

Kodandaram-1
Kodandaram-1

నేటి నుంచి అమరవీరుల స్పూర్తియాత్ర

హైదరాబాద్‌: నవ తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నేటి నుంచి అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించనున్నారు.. బాసర అమ్మవారి సన్నిధి వద్ద ప్రారంభం కానున్న అమరవీరుల స్ఫూరింత యాత్ర నాలుగురోజులపాటు జరగనుంది.. జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్ఫూర్తియాత్రకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరారు. 5వ విడత యాత్రను ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రారంభిస్తున్నారు.