నేటి జలవిహార్‌ సమావేశం రద్దు

 

 

 

REVANTH REDDY1
Revanth Reddy

హైదరాబాద్‌: జలవిహార్‌లో రేవంత్‌ రెడ్డి నేడు నిర్వహించతలపెట్టిన సమావేశానికి అధికారుల అనుమతి నిరాకరించారు. దీంతో జూబ్లీహిల్స్‌లో తన నివాసం వద్దనే సమావేశం నిర్వహించనున్నారు.